
ఎర్రగొండపాలెం మండలం, రిపోర్టర్ నారాయణ (శుభోదయం న్యూస్):
ఎర్రగొండపాలెం పట్టణములోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా పండగ వేడుకలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా 27 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం కమిటీ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు కొత్త మాస్ సుబ్రహ్మణ్యం సలవాది శీను చీదెళ్ల సుబ్రమణ్యం నాగేశ్వరరావు సుబ్బారావు ఆర్యవైశ్యులు గూడూరి ఎరెక్షన్ బాబును ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు ను ఘనంగా సన్మానించినారు

Recent Comments